
Sadashivpet News : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి లో ఈ నెల 27వ తేదీన జరిగే రజతోత్సవ భారీ బహిరంగ సభకు సంగారెడ్డి నియోజకవర్గం నుంచి గులాబీ దండు వేలాదిగా కదం తొక్కలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు… సదాశివపేట పట్టణ బిఅర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు… కేసీఆర్ బహిరంగ సభ సమయ సందర్భాన్ని ఎమ్మెల్యే వివరించారు… వార్డు నుంచి కుల సంఘాల నాయకులు పార్టీ నాయకులు కార్యకర్తలు.. బహిరంగ సభకు ఒక రోజు ముందు ప్రతి వార్డులో జెండా ఆవిష్కరణ చేసుకోవాలి…కేసీఆర్ బహిరంగ సమావేశంలో దేశ రాజకీయంలో చర్చ జరుగుతుంది… అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుంది… ఎన్నికలు ఎప్పుడూ వచ్చిన బి అర్ ఎస్ సిద్ధంగా ఉంది బి ఆర్ ఎస్ ను ఆశీర్వదించడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు …