Trending News : BRS నుంచి కాంగ్రెస్‌లోకి దూసుకెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలకు షాక్ తగలబోతోంది! అనర్హతపై బీఆర్ఎస్ వేసిన రెండు కేసులపై ఈ గురువారం సుప్రీం కోర్ట్ తీర్పు చెప్పబోతోంది.
ముగ్గురిపై స్పెషల్ లీవ్ పిటిషన్, ఏడుగురిపై రిట్ పిటిషన్ వేసింది బీఆర్ఎస్. ‘‘స్పీకర్‌దే ఫైనల్ డెసిషన్’’ అనంటూ హైకోర్ట్ మాట చెప్పినప్పటికీ, బీఆర్ఎస్ మాత్రం స్పీకర్‌పై గడువు పెట్టాలంటూ గట్టిగానే ఆడుతోంది.
ఈ తీర్పు వల్ల తెలంగాణ పొలిటిక్స్ ఒక్కసారిగా షేక్ అయ్యే ఛాన్స్ ఉంది. గతంలో ఇచ్చిన తీర్పులని గుర్తు చేస్తూ బీఆర్ఎస్ కోర్ట్‌లో గట్టిగా వాదిస్తోంది.
ఇంకా ఏం జరుగుతుందో గురువారం తేలిపోతుంది!
