
అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా ఈ రోజు సదాశివపేట బస్టాండ్ RTC సిబ్బందికి మరియు ప్రయాణీకులకు అగ్ని ప్రమాదాల పై అవగాహన కల్పిస్తు అగ్ని ప్రమాదాలు జరగకుండా తీయాల్సిన జాగ్రత్తలు మరియు నివారణ చర్యలని గురించి వివరించడం జరిగింది అలాగే స్టానికంగా వున్న జ్యోతి థియేటర్, మహేశ్వరి థియేటర్ మరియూ కాసం షాపింగ్ మాల్ నందు కూడా ఇట్టి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇట్టి అవగాహన కార్యక్రమలలో స్టానిక అగ్ని మాపక కేంద్రం లో గల అగ్ని మాపక అధికారి S. బిక్షపతి మరియు సిబ్బంది అర్. రవికుమార్, టి. శ్రీశైలం, ఎం. రాజ్‌కుమార్, జె. రవీందర్ లు పాల్గొన్నారు.