aa (4)

Andole News : పుల్కల్ మండలం సింగూర్ డ్యాంకు గురువారం ఉదయం 6 గంటల వరకు 33,609 క్యూసెక్కుల వరద నీరు చేరినట్లు నీటిపారుదల శాఖ ఏఈ మహిపాల్ రెడ్డి తెలిపారు. జలాశయం నీటిమట్టం ప్రస్తుతం 521.140 మీటర్లు ఉండగా, స్పిల్ వే ద్వారా 40,821 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *