15/02/2026
Sadashivpet News

Sadashivpet News : సదాశివపేట మండలంలోని ఆరూరు గ్రామ మాజీ సర్పంచ్ పట్లోళ్ల బసవరాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాశ విడిచారు …
విషయం తెలుసుకున్న సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ హుటా హుటిన గ్రామానికి వెళ్లి వారి స్వగృహంలో మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు …స్నేహభావాన్ని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకొని అక్కడున్న వారితో పంచుకున్నారు వారి కుటుంబ సభ్యులను పలకరించి ధైర్యంగా ఉండాలని సూచించారు..కార్యక్రమంలో సదాశివపేట మండల ,పట్టణ పార్టీ అధ్యక్షులు పెద్దగొల్ల ఆంజనేయులు ,చీల మల్లన్న ,సీనియర్ నాయకులు ముద్దా నాగనాథ్ ,చిక్కుల మల్లన్న ,గ్రామ మాజీ ఎంపీటీసీలు అల్లం లలిత శివకుమార్ ,మాజీ మండల ప్రధాన కార్యదర్శి రవిగౌడ్, మాజీ ఉప సర్పంచులు లక్ష్మణ్గౌడ్ ,మల్లికార్జున్ ,గ్రామ శాఖ అధ్యక్షులు పాండురంగరాజు ,నాయకులు అప్సర్ మాధవ్ గౌడ్, సంగమేశ్వర్, యాదగిరి ,తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *