
Sadashivpet News : ఈరోజు సదాశివ్పేట మండలానికి 46 మంది లబ్ధిదారులకు 10 89,500 రూపాయలు పట్టణానికి 28 మంది లబ్ధిదారులకు 6 22 000 రూపాయలకు సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సదాశివపేటలో సంగారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ చింత ప్రభాకర్ గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయడమైనది మాట్లాడుతూ ఏ కష్టం వచ్చినా నా దగ్గరికి వస్తే నిరుపేద కుటుంబాలకు వైద్య ఖర్చుల నిమిత్తము వైద్యం చేయించుకోలేనటువంటి పేదలకు అండగా నేనెప్పుడూ ఉండి అట్టి హాస్పిటల్ ఖర్చులకు ప్రభుత్వం నుండి సీఎం రిలీఫ్ పండు డబ్బులు పెంచేందుకు ఎంతో కృషి చేస్తున్నానన్నారు. మండల పార్టీ అధ్యక్షులు పెద్దగొల్ల ఆంజనేయులు మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి కూడా అలుపెరగకుండా నియోజకవర్గ ప్రజలకే సేవ చేసుకుంటూ అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి విషయంలో ఇంకే విషయంలోనైనా రాజీ పడకుండా నిత్యం ప్రజలకు సేవ చేస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులు సంగారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ చింతా ప్రభాకర్ అన్న గారికి మండల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు
ఇట్టి కార్యక్రమంలో పిఎస్ఏ చైర్మన్ రత్నాకర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు పెద్దగొల్ల ఆంజనేయులు హరిపోద్దీన్ పట్టణ ప్రధాన కార్యదర్శి పిల్లోడి వీరేశం మాజీ ఎంపీపీ తొంట యాదమ్మ కిష్టయ్య మాజీ ఎంపీటీసీలు మాధవరెడ్డి సునీత సుధాకర్ సంతోష్ గౌడ్ కౌన్సిలర్లు చౌదరి ప్రకాష్ మోబిన్ సాతాని శ్రీశైలం ఇంద్రమోహన్ గౌడ్ సమీ కళింపటేల్ నసీరుద్దీన్ శ్రీనివాస్ మాజీ సర్పంచ్లు నగేష్ పెద్దగొల్ల శ్రీహరి సిద్దన్న నల్లలకుమార్ హనుమంత్ రెడ్డి మానేయ దాసు మండల పార్టీ యువత అధ్యక్షులు నరేష్ గౌడ్ బీసీ సెల్ అధ్యక్షుడు రవికుమార్ జిల్లా గొర్రె కాపరుల సంఘం మాజీ డైరెక్టర్ నగేష్ కురుమ నాయకులు శేఖర్ సార్ చిన్నఆరిఫ్ రమేష్ సత్యనారాయణ గోపాల్ రెడ్డి నిజాం విజయ్ భరాడి శివ చంద్రశేఖర్l కాజా నగేష్ బాపూజీ సామెల్ సుభాష్ అంజిరెడ్డి వీరయ్య షఫీ తదితరులు పాల్గొన్నారు.