15/02/2026
సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో 76వ రాజ్యాంగ అమలు దినోత్సవం సందర్భంగా అదనపు ఎస్పీ రఘునందన్ రావ్ సిబ్బందితో కలిసి రాజ్యాంగ ప్రతిజ్ఞ చేస్తుండగా తీసిన చిత్రం

Sangareddy News : 76వ ‘భారత రాజ్యాంగ అమలు దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం..సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో 76వ ‘భారత రాజ్యాంగ అమలు దినోత్సవాన్ని పురస్కరించుకొని అదనపు ఎస్పీ సిహెచ్ రఘునందన్ రావ్ అధికారులు, సిబ్బంది చేత రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగ పరిరక్షణ, దేశ అభివృద్ధికి కట్టుబడి వుండాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరు గౌరవించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *