18/02/2026
Sangareddy News

Sadashivpet News : సదాశివపేట మండలంలోని కోనాపూర్ గ్రామంలో మూడు రోజుల తర్వాత ఉత్కంఠ పోరులో బొడ నర్సింలు ఉప సర్పంచ్ పదవి కి ఎన్నికయ్యారు, బొడ నర్సింలు మాట్లాడుతూ ముగ్గురు అభ్యర్థుల మధ్యలో నాపై నమ్మకంతో నన్ను ఉప సర్పంచ్ గా ఎన్నుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు,నిరంతరం నా ప్రజలకు గ్రామంలో ఎక్కడ ఏ సమస్య ఉన్న ఎల్లవేళలా కృషి చేస్తాన్నానరు,ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేవిదంగా కార్యక్రమలు చేస్తా అన్నారు,గ్రామ అభివృద్ధిలో తన వంతు సహాయ సహకారాలు ఉంటాయన్నారు,ఈ ఉప సర్పంచ్ పదవికి సపోర్ట్ చేసిన గ్రామ శాఖ అధ్యక్షులు చిరంజి దశరత్ గారికి రుణపడి ఉంటా అన్నారు….ఈ కార్యక్రమంలో కోనాపూర్ గ్రామ కాగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *