17/02/2026
Sangareddy News

Sadashivpet News : పట్టణంలోని 26వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా ముద్ద శశికళ నాగనాథ్ గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. వార్డు ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే ఐదు సంవత్సరాలు పాటు సేవకురలుగా పనిచేస్తూ వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *