Sadashivpet News : జిల్లాస్థాయి వేస్ట్ టు వెల్త్ పోటీలు నేడు సదాశివపేట psml సెంట్ మేరీ స్కూల్ నందు జరిగినవి ఈ కార్యక్రమంలో శాంతినికేతన్ విద్యాలయం నుండి విద్యార్థులు పనికిరాని ఉపయోగించిన వ ఎఫ్స్తువులను ఎలా ఉపయోగించుకోవాలి అనే అంశంపై విద్యార్థులు చక్కటి ప్రదర్శన ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్న స్థానిక MEO ఎన్ శంకర్ గారు కోఆర్డినేటర్ మాధవ రెడ్డి గారు కార్యక్రమం నందు శాంతినికేతన్ విద్యార్థులు ఎం వర్ణిక ఎన్ శ్రీనిధి వరలక్ష్మిలు ఇంటిలో వేస్టేజ్ గా ఉన్నటువంటి వస్తువులను కూరగాయల పొట్టు చెట్ల ఆకులు ఇతర తినుబండారాలు వాటిని ఎలా ఉపయోగములోకి తీసుకురావాలో వివరిస్తున్న విద్యార్థుల ప్రదర్శనను తిలకిస్తున్న ఎంఈఓ గారు.
