Sadashivpet News : సదశివాపేట పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్ కాలనీలో ఈరోజు కాలనీవాసులను కలిసి వాళ్ల యోగక్షేమాలు మరియు వాళ్ళ సమస్యలు, మరియు వాళ్ళ కాలనీలో ఉన్న ఇబ్బందుల గురించి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా కాలనీ లో వర్షాల కారణంగా రోడ్లు పడవటం పురపాలక సంఘము వారు చేత సేకరించకపోవటం మరియు స్ట్రీట్ లైట్స్ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలను శివరాజ్ పాటిల్ గారి దృష్టికి తీసుకు వచ్చిన కాలనీ వాసులు శివరాజ్ పాటిల్ గారు మాట్లాడుతూ కాలనీ లో సమస్యలు నా కృషి మేరకు సాధ్యమాయేవరకు నా సొంత నిధులతో చేపిస్తాను అని మాట ఇవ్వడం జరిగింది.. అలాగే కాలనీ వాసులు దసరా పండుగ తరువాత పెద్ద ఎత్తున శివరాజ్ పాటిల్ గారి ఆధ్వర్యంలో BRS పార్టీ లో చేరుతం అని చెప్పడం జరిగింది..
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ శివరాజ్ పాటిల్ గారు వైస్ చైర్మన్ చింతాగోపాల్ గారు, కౌన్సిలర్స్ విద్యాసాగర్ రెడ్డి గారు, వీరేశం గారు, ఇంద్ర మోహన్ గౌడ్ గారు, కోడూరు అంజయ్య, గారు ప్రకాష్ గారు, సత్యనారాయణ గారు, సూర్ రెడ్డి,ప్రవీణ్, కాలనీవాసులు పాల్గొనడం జరిగింది.
