Sadashivpet News : ఈనెల 11న నిర్వహించే మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రెండవ రోజు మున్సిపల్ నామినేషన్ వేసే కేంద్రాన్ని సంగారెడ్డి డిఎస్పి సత్తయ్య విచ్చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ వేసే ఎన్నికల కేంద్రంలో ఎలాంటి జరగకుండా పగడ్బందీగా గస్తీ ఏర్పాటు చేయాలని సంబంధిత పోలీస్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ వెంకటేష్ వారి సిబ్బంది పాల్గొన్నారు.
