18/02/2026
Sangareddy Teachers Day Celebrations 2025

Sangareddy News : సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 5వ తేదీన ఉదయం 11 గంటలకు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి కలెక్టర్ ప్రావీణ్య ముఖ్య అతిథిగా హాజరై సన్మానం చేయనున్నట్లు డీఈఓ వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. ఈ కార్యక్రమం ఉపాధ్యాయుల సేవలను గుర్తించి, వారిని ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *