Sadashivpet News : సదాశివపేట పట్టణంలోని శ్రీకృష్ణ మందిరములో శ్రీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలువైభవంగానిర్వహించారు.శుక్రవారంమంగళస్నానాలు,ధ్వజారోహణము,మంగళహారతి,డోలారోహణం శనివారం మంగళహారతి, కోలాట కార్యక్రమాలతో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమల్లో అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు అయ్యారు.
