Gadeela Ashireddy

ఆదివారం నాడు శ్రీరామనవమి సందర్భంగా మాజీ పిఎస్ సిఎస్ చైర్మన్ గడీల గీత ఆశిరెడ్డి మరియు దూది సంగమేశ్వర్ నాగరాణి చేతుల మీదుగా శ్రీ సీతారాముల కళ్యాణం వారి స్వగృహంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆశి రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించడం జరిగిందని, సకాలంలో వర్షాలు కురిసే పాడిపంటలతో సస్య శ్యామలగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు.భక్తులు శ్రీ సీతారాములను దర్శించుకోవడం జరిగింది. అనంతరం భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *