Sangareddy News : తార ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పబ్లిక్ పాలసీ, గవర్నెన్స్ ప్రత్యేక కోర్సుల కోసం అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.
ఈ పోస్టులకు ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా ఎంఏ పబ్లిక్ పాలసీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల వారు ఈ నెల 15వ తేదీ లోపు కళాశాలలో దరఖాస్తు సమర్పించాలని ప్రిన్సిపాల్ సూచించారు.
