18/02/2026
Yedupayala Ammavari Moolavirat Darshan 28 Days

Latest News : 28 రోజుల తర్వాత ఏడుపాయల అమ్మవారి మూలవిరాట్ దర్శనం అర్చకులు కల్పించారు. గర్భాలయం సంప్రోక్షణ, అమ్మవారికి మంజీరా జలాలతో అభిషేకం సహస్రనామార్చన, కుంకుమార్చన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *