✍️ Bathini Shekhar ✓
⏱️ 4 రోజుల క్రితం • 14 Oct 2026

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

సదాశివపేటలోని తన నివాసంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సోమవారం 50 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. వీరిలో సదాశివపేట మండలానికి చెందిన 28 మంది, పట్టణానికి చెందిన 22 మంది ఉన్నారు. మొత్తం రూ.13.135 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల, పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు, కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

#Sadasivpet (సదాశివపేట) 🏛️ మన సంగారెడ్డి ప్రత్యేక కథనం
WhatsApp లో మిత్రులకు షేర్ చేయండి
⬅ మునుపటి వార్త భవానీమాత ఆలయ హుండీ దొంగ అరెస్ట్... గ్రామ వార్తలు ➔ Sadasivpet (సదాశివపేట) తాజా వార్తలు