భవానీమాత ఆలయ హుండీ దొంగ అరెస్ట్ వివరాలు వెల్లడించిన సీఐ వెంకటేష్
సదాశివపేటలోని గురునగర్ కాలనీ భవానీమాత ఆలయంలో హుండీ చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 3న జరిగిన చోరీపై ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు సీఐ డి. వెంకటేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని గుర్తించి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడు సంగారెడ్డి జిల్లా మల్కాపూర్కు చెందిన మల్లేపల్లి శ్రీనివాస్ (29)గా గుర్తించారు. గతంలోనూ రెండు ఆలయాల్లో హుండీ చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని, నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్కు
#Sadasivpet (సదాశివపేట)
🏛️ మన సంగారెడ్డి ప్రత్యేక కథనం
