Sadashivpet News : ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సదాశివపేటలోని అగ్నిమాపక కేంద్రంలో స్టేషన్ ఆఫీసర్ బిక్షపతి చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నవీన్ కుమార్, రవికుమార్, రవీందర్ ,సాయికుమార్, నరేష్ రెడ్డి, చైతన్యకుమార్, మారుతి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
