18/04/2026
Untitled design (2)

Sadashivpet News : స్థానిక పట్టణంలోని 22వ వార్డులోని అభివృద్ధి పనిలో భాగంగా ప్రజల దాహార్తిని తీర్చడానికి వార్డు కౌన్సిలర్ గారెల గౌరీదేవి తుల్జారాం (జీ టి . ఆర్) ఆధ్వర్యంలో స్థానిక కాలనీలో బోర్ వేయించారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు తుకుడే దాస్, గడిల వీరేశం, ,సలీం, హన్మయ్య తిరుపతి, రాజశేఖర్, అశోక్, బాలరాజ్ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *