Sadashivpet News : ఆత్మకూరులో..ఓట్ ఫర్ శ్రీమతి&శ్రీ సింగూరి అలవేణి.. సత్యనారాయణ
(సత్యం సార్ )నినాదం కొనసాగుతుంది.ఆమెకు ఎందుకు ఓటు వేయాలి… అనేవారికి తన భర్త సత్యనారాయణ గురించి…ఇది ఒక చిన్న కథనం. మొదట సర్పంచ్ పోటీలో నిలబడ్డ అభ్యర్థుల్లో శ్రీమతి&శ్రీ సింగూరి అలవేణి.. సత్యనారాయణ భర్త (సత్యం సార్)ను వయసుకు మన మొదట గౌరవించాలాంటున్నారు.

జనం.మృదు స్వభావి సౌమ్యుడు.. సత్యం సార్ అని ,ఉపాధ్యాయ వృత్తితోపాటు.. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఆయనకు సొంతం అని చెప్పుకోవచ్చు అంటున్నారు గ్రామస్థులు. ఎంపీటీసీగా ఐదు సంవత్సరాలు మచ్చ లేకుండా పార్టీలకు అతీతంగా ప్రజల శ్రేయస్సుకోసం, ప్రజాసేవలు విజయవంతం చేశారన్నారు వారు. విమర్శలు లేనివారిగా… ప్రత్యర్థుల మన్ననలు పొందిన వారు సత్యం సార్ …,పార్టీ ఏదైనా ఊరి కోసం కలిసి నడుద్దాం అనే వ్యక్తిగా ,యువతలో మంచి ఆధార అభిమానాలు పెంపొందించుకున్నారు ఆయన అని పేర్కొన్నారు. పేదవాడికి సరైన లీడర్ గా… ప్రజలు మరోసారి ఆయనను ఎన్నుకోబోతున్నారు అని బి.ఆర్.ఎస్ పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా ఆశిస్తుస్తున్నామన్నారు.అధికారం పార్టీ ఏదైనా ఊరు అభివృద్ధికి పెద్ద పీట ఆయన లక్ష్యం గా ప్రచారంలో దూసుకెళ్తున్నారు సత్యం సార్ అని,అధిష్టాన పార్టీ ఆదరించిన వారిగా , ఊరు పెద్ద మనిషిగా దీటైన ఆలోచన లు కలిగిన వారు అని చుట్టుప్రక్కల ప్రజలతోపాటు..ఊరు ప్రజలు చర్చించుకుంటున్నారని తెలిపారు. నాయకత్వ లక్షణాలు సంపూర్ణం కలవాడని మిత్రులు, శ్రేయోభిలాషులు ,బంధువులు … ఆయన గురించి గుర్తు చేస్తున్నారు. దీంతో ఆత్మకూరులో ఓట్ ఫర్ సత్యం సార్ అని ప్రజలు పిలుపునిస్తున్నారు. ఉంగరం గుర్తు విజయ ప్రభంజనంలో దూసుకెళ్తుంది.
