14/04/2026

Sangareddy News ;సదాశివపేట మండలం కంబాలపల్లి గ్రామంలోని మాజీ సర్పంచ్ పెద్ద గొల్ల శ్రీహరి కరుణశ్రీ దంపతుల రెండవ కుమార్తె తొట్టెల కార్యక్రమానికి సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ , తనయుడు చింతా సాయినాథ్ హాజరై కుమార్తేకు ఆశీస్సులు అందజేసి శ్రీహరి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు… సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు..
కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పెద్ద గొల్ల మల్లమ్మ మండల పార్టీ అధ్యక్షులు పెద్ద గొల్ల ఆంజనేయులు గ్రామ శాఖ అధ్యక్షులు సుధీర్ రెడ్డి నాయకులు అంజిరెడ్డి వార్డు సభ్యులు ఖలీల్ అనసూయ బాబు రవీందర్ రెడ్డి కిషోర్ వెంకటేశం యాదయ్య అశోక్ శ్రీశైలం మల్లేశం పాండు జానీ మియా తదితర గ్రామ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *