17/02/2026
Sangareddy News

Sadashivpet News : పట్టణంలోని 26వ వార్డు కౌన్సిలర్ గా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ చైర్ పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్ గురువారం నాడు తమ నామినేషన్లు దాఖలు చేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతానని వార్డు ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *