18/02/2026
Sangareddy News

Sadashivpet News : సదాశివపేట లో స్థానిక ఎన్నికల ప్రచారంలో బాగo గా బిజెపి 26వ వార్డు అభ్యర్ధి దుబుడo మమత సుదానందం 2 వా రోజు ప్రచారం లో దూసుకెళ్తున్నారు . గురువారం నాడు కార్యకర్తలతో కలిసి ప్రచారం ప్రారంబించారు.,ఈ సందర్భంగా 26 వ వార్డు అభివృద్ధికి అన్నివిధాలా ఏ సమస్యలు ఉన్న కేంద్ర ప్రబుత్వ అండదండలతో, మోడీ నాయకత్వంలో, Mp రఘునందన్ రావు, ఎంఎల్‌సి అంజి రెడ్డి సహాయ సహకారాలతో వార్దు అభివృద్దికి క్రుషి చేస్తానని అని అన్నారు. కేంద్ర ప్రబుత్వo అమలు చేసిన సంక్సేమ పథకాల గురించి అదేవిధంగ మహిళ సాదికారత కోసం అమలు చేస్తున్న పథకాలు, అవలంబిస్తున్న అబివ్రుద్ది కార్యక్రమలను ఇంటింటి ప్రచారం లో బాగాంగా మరో సారి ఓటర్లకు గుర్తు చేశారు.నన్ను ఆదరించి బారి మెజార్టీ తో గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *