15/02/2026
Untitled design (3)

Sadashivpet News : స్థానిక ఎన్నికల ప్రచారంలో బాగంగా ఆదివారమ్ నాడు సదాశివపేట 26వ వార్డు నుండి Bjp పార్టీ బలపరిచిన అభ్యర్ధి ధుబుడo మమత సుధానందo విజయమే లక్షంగా ప్రచారం చేస్తున్నారు .ప్రజల నుండి అనుహ్యమైన స్పందన లభించిందని అభ్యర్ధి అన్నారు. వార్దు యొక్క అభివృద్దియే తన లక్ష్యమని కేంద్ర ప్రబుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తోన్న క్రుషి వర్ణించలేనిదని అన్నారు.ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథాకలు అందుబా టు లోకి తీసుకొచ్చిందని నన్ను భారీ మెజారిటీ ఇచ్చి గెలించాలని వార్దు అభివృద్దిలో ప్రజలు తోడ్పడాలని ఈ సందర్భంగా అన్నారు.దేశ అభివృద్దియే ప్రజాల శ్రేయస్కరమణి అందుకే ప్రతి ఒక్కరు bjp పార్టీకి ఓటు వేసి గెలిపించాలని అన్నారు.అవినీతి పార్టీల మాయమాటలు నమ్మొద్దని గారడి చేసే నాయకుల వలలో పడవద్దని ఈ సందర్భoగా అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *