18/04/2026
Untitled design

Sadashivpet News : సదాశివపేట మండలం వెల్టూర్ గ్రామంలో హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ సర్వేశ్వరంబిక శివయోగి శివాచార్య శ్రీ శ్రీ గిరి శేషాద్రి మఠం పీఠాధిపతి తో పాటు..ముఖ్య వక్త లుగా..శ్రీమతి భార్గవి కళ్యాణి ,మెదక్ విభాగ సహకార్య నిర్వాహ కులు శ్రీ బొల్లి నర్సింలు , సదాశివపేట హిందూ సంఘాలు ,విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పవన్ కుమార్ , సంఘం సభ్యులు. గ్రామ ప్రజలు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *