28/05/2026
WhatsApp Image 2026-04-21 at 12.21.26 PM

Sangareddy News : సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి జన్మదినం సందర్భంగా సదాశివపేటలో నిర్వహించిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు గారు హాజరై, ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారితో కేక్ కట్ చేసి, శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజల సేవలో MLA చింత ప్రభాకర్ గారు చూపుతున్న నిబద్ధతను ప్రశంసిస్తూ, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ వేడుకల్లో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ సహా పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *