18/02/2026
aa

Sangareddy News : 22-09-2025 సా. 4:00 గం. – జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవం (రెవెన్యూ శాఖ & అన్ని విభాగాల అధికారులు పాల్గొననున్నారు).

23-09-2025 సా. 4:00 గం. – జిల్లా విద్యా శాఖ & జిల్లా ఇంటర్మీడియట్ శాఖ ఆధ్వర్యంలో.

24-09-2025 సా. 4:00 గం. – మహిళా & శిశు సంక్షేమ, షెడ్యూల్డ్ కాస్ట్ మరియు అన్ని సంక్షేమ శాఖలు.

25-09-2025 సా. 4:00 గం. – పంచాయతీ రాజ్ శాఖ.

26-09-2025 సా. 4:00 గం. – జిల్లా మెడికల్ & హెల్త్ శాఖ, మెడికల్ నర్సింగ్ కళాశాల.

27-09-2025 సా. 4:00 గం. – వ్యవసాయం, పశువైద్య, ఉద్యానవన & అనుబంధ విభాగాలు.

28-09-2025 సా. 4:00 గం. – మున్సిపల్ & పోలీసు శాఖలు.

29-09-2025 సా. 4:00 గం. – MEPMA & DRDA ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *