14/04/2026

Sadashivpet News : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో ప్రముఖ వైద్యులు ప్రవీణ్ వాళ్ళ నాన్న కి గుండె ఆపరేషన్ కోసం బి.. పాజిటివ్ రక్తం అవసరం ఉందని.. అడగగానే వెంటనే స్పందించి యశోద హాస్పిటల్లో రక్త దానం చేసిన గ్రామానికి చెందిన రాజీపేట రవి కుమార్ ,గొల్లపల్లి మణికంఠ ,పిట్లం అశోక్ లకు ఆత్మకూరు బ్లడ్ డోనర్స్ క్లబ్ తరుపున అధ్యక్షులు తమ్మలి రవి హాట్సాఫ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *