అయ్యప్ప మందిరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు
సదాశివపేటలోని అయ్యప్ప మందిరంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ‘నీ గానమే నా ప్రాణం’ 69వ వేదిక కార్యక్రమాన్ని పురస్కరించుకొని శుక్రవారం ధ్వజారోహణం, గోపూజ, అఖండ దీపారాధన, దేవతా భజనలు నిర్వహించారు. సాయంత్రం మహా పడిపూజ, మహాప్రసాద వితరణ చేపట్టారు. ముఖ్య అతిథులుగా కేశవ గురుస్వామి, దేశ్పాండే గురుస్వామి పాల్గొన్నారు. ఆలయ అధ్యక్షుడు గోనె శంకర్ గురుస్వామి, ఉపాధ్యక్షుడు సుధాకర్ గౌడ్ గురుస్వామి, గురుస్వాములు, అయ్యప్ప స్వాములు, వివిధ గ్రామాల భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఇటువంటి కార
#Sadasivpet (సదాశివపేట)
🏛️ మన సంగారెడ్డి ప్రత్యేక కథనం
