18/02/2026
TGIIC చైర్మన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

Sangareddy News : ఈరోజు మన TGIIC చైర్మన్ శ్రీమతి శ్రీ నిర్మల జయప్రకాశ్ రెడ్డి గారు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఒక్కో లబ్ధిదారుడికి 175000,160000 పెద్ద మొత్తంలో అమౌంట్ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో సి డి సి చైర్మన్ రాం రెడ్డి గారు, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధన్న గారు, మరియు నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *