14/04/2026

Sadashivpet News : సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల్ నంది కంది గ్రామంలో నీ ప్రసిద్ధ ప్రఖ్యాతిగాంచిన చారిత్రక శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందికంది ఆలయ కమటీ సమావేశం వివిధ కార్యవర్గ సభ్యులతో కలిసి మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నూతన అధ్యక్షుడిగా పేట శ్రీనివాస్ ను సర్వ సభ్యులు ఎన్నుకున్నారు. ఆలయ వైస్ ఛైర్మెన్ గా మన్నె వరప్రసాద్, జనరల్ సెక్రెటరీ గా నాళ్ళపురం బసప్ప, జెంట్స్ సెక్రెటరీలుగా భూముల శ్రీనివాస్ కళాలి చంద్రశేఖర్, కోశాధికారిగా ముదిగొండ రమేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా తమ్మలి బుచప్ప , యెర్రగోళ్ళ రామకృష్ణ , సలహాదారులుగా నాలాపురం ఈశ్వరప్ప వర్గాల రాజు మంగలి లక్ష్మణ్ గారకుర్తి కాశీనాథ్ ఎన్నికయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *