14/04/2026

Sangareddy News : సంగారెడ్డి స్థానిక ఎల్.ఎన్ కన్వెన్షన్ హాల్ నందు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలు నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ గారు అన్నారు.

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే, పువ్వులను పూజిజే ప్రత్యేక సంస్కృతి అని కొనియాడారు..

జిల్లా ప్రజలకు బతుకమ్మ, విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రఘునందన్ రావు, అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఇ.కళ్యాణి, డివిజన్ పోలీసు అధికారులు, ఇన్స్పెక్టర్, సబ్- ఇన్స్పెక్టర్ లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *