వెంకటపూర్లో ఘనంగా పోషణ మాసం కార్యక్రమం ముఖ్య అతిథిగా టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి
ఐసీడీఎస్ సదాశివపేట ఆధ్వర్యంలో 9వ పోషణ మాసం కార్యక్రమాన్ని వెంకటపూర్ గ్రామంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణులు, కిశోర బాలికలకు పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. పోషకాహారం తీసుకోవడం ద్వారా తల్లి, శిశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిర్మల జగ్గారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి, సీడీపీఓ చంద్రకళ, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్
#Venkatapur
🏛️ మన సంగారెడ్డి ప్రత్యేక కథనం
