Veltur వార్తలు
తాజా వార్త
✍️ Bathini Shekhar ✓
⏱️ 4 రోజుల క్రితం • 14 Oct 2026

కాంగ్రెస్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి

సదాశివపేట మండలంలోని వెల్టూరు గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రూ.30 లక్షల సీసీ రోడ్డు, రూ.30 లక్షల కల్వర్టు నిర్మాణ పనులను టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ గడీల రాంరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చాట్ల సిద్ధన్న, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్ రెడ్డి, గ్రామ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, మం

#Veltur 🏛️ మన సంగారెడ్డి ప్రత్యేక కథనం
WhatsApp లో మిత్రులకు షేర్ చేయండి
⬅ మునుపటి వార్త వెంకటపూర్‌లో ఘనంగా పోషణ మాసం కార్యక్రమం... తర్వాతి వార్త ➔ అయ్యప్ప మందిరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు