Venkatapur వార్తలు
తాజా వార్త
✍️ Bathini Shekhar ✓
⏱️ 4 రోజుల క్రితం • 14 Oct 2026

వెంకటపూర్‌లో ఘనంగా పోషణ మాసం కార్యక్రమం ముఖ్య అతిథిగా టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి

ఐసీడీఎస్ సదాశివపేట ఆధ్వర్యంలో 9వ పోషణ మాసం కార్యక్రమాన్ని వెంకటపూర్ గ్రామంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణులు, కిశోర బాలికలకు పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. పోషకాహారం తీసుకోవడం ద్వారా తల్లి, శిశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిర్మల జగ్గారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి, సీడీపీఓ చంద్రకళ, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా కార్

#Venkatapur 🏛️ మన సంగారెడ్డి ప్రత్యేక కథనం
WhatsApp లో మిత్రులకు షేర్ చేయండి
⬅ మునుపటి వార్త సిద్ధాపూర్‌కు స్మశాన వాటిక కేటాయించాలి డిప్యూటీ... తర్వాతి వార్త ➔ కాంగ్రెస్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి టీజీఐఐసీ...