14/04/2026

Sadashivpet News : మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్ తనయుడు అభిషేక్ పాటిల్ కు కేక్ కట్ చేయించి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అభిషేక్ పాటిల్ జన్మదిన వేడుకల సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అభిషేక్ పాటిల్ మాట్లాడుతూ తన తండ్రి శివరాజ్ పాటిల్ సమాజంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారని, తన తండ్రి మాదిరిగానే తాను కూడా సమాజంలో సేవా కార్యక్రమాలు చేయడంలో ముందు ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గందిగే రాజు, అనిశెట్టి రాజు, అన్మి శెట్టి లడ్డు, బీర్నెల్లి రవణప్ప, కొండాపూర్ సతీష్ ,జలీల్, చింటూ, మోసిన్, కలిగినరేష్, శరత్, గని తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *