14/04/2026

Sangareddy News : సంగారెడ్డి నియోజకవర్గం లో సదాశివపేట మండలంలో వెంకటాపూర్ గ్రామంలో మంగళవారం టీజీఐఐసిచైర్మన్ నిర్మల జగ్గారెడ్డి , సి డీ సి చైర్మన్ గడిల రామ్ రెడ్డి , మండల అధ్యక్షులు సిద్దన్న ఆధ్వర్యంలో బిజెపి పార్టీకి చెందిన ఓ బి సి మోర్చా జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు విజయ్ కుమార్ ,మండల మాజీ ఉపాధ్యక్షుడు పోచారం వెంకటేశం కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమలో నూతన సర్పంచ్ ఒగ్గు శ్రీనివాస్, ఉప సర్పంచ్ టీ మహేందర్ ,బీసీ సెల్ మండల అధ్యక్షుడు కృష్ణ. Ex కో ఆప్షన్ సభ్యుడు ఖలీల్, వెంకటాచల ఆలయ కమిటీ చైర్మన్ చిలువరి వెంకటేశం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్. నాయకులు నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *