14/04/2026

Sadashivpet News : ఈ రోజు దేవీ నవరాత్రులు పురస్కరించుకొని నవ దుర్గా భవాని యూత్ గురు నగర్ కాలనీ మరియు కోవూరి నాగరాజు గౌడ్ గారి ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహ స్థాపన చేయడం జరిగింది ఇట్టి ప్రధమ పూజ విగ్రస్థాపన శ్రీ కోడూర్ శరత్ చంద్ర గౌతమి గారి దంపతుల చేతుల మీదుగా జరిగింది ఇట్టి కార్యక్రమానికి భారీ ఎత్తున మహిళలు కాలిని ప్రజలు పూజలో పాలుపంచుకున్నారు ఈరోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరణ చేయడం జరిగింది అమ్మవారి ఆశీర్వాదములు అందరిపై ఉండి సుఖసంతోషాలతో జీవించాలని యూత్ సభ్యులు పూజ నిర్వాహకులు అందరూ కోరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *